ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhone (U.S. మాత్రమే)లోని ఆరోగ్యం యాప్‌లో అవయవ దాతను రిజిస్టర్ చేయడం

మీరు Donate Life Americaలో అవయవం, కన్ను లేదా టిష్యూ దానం చేసే అవయవ దాతగా రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు తర్వాత మీ నిర్ణయాన్ని మార్చుకుంటే, మీ రిజిస్ట్రేషన్‌ను తొలగించవచ్చు. మీరు దానం చేయాలనుకునే నిర్ణయం, మీ మెడికల్ IDలో ఉన్న ఇతరులకు అందుబాటులో ఉంటుంది.

అవయవ దానం గురించి తెలుసుకోవడం

  1. మీ iPhoneలో ఆరోగ్యం యాప్ కు వెళ్ళండి.

  2. ‘సారాంశం’ ట్యాప్ చేసి, ఆపై ఎగువ కుడి వైపున ఉన్న మీ పిక్చర్ లేదా ఇనిషియల్స్ ట్యాప్ చేయండి.

  3. అవయవ దానం ట్యాప్ చేసి, ఆపై అవయవ దానం, Donate Life America గురించిన పూర్తి వివరాల కోసం ‘మరింత తెలుసుకోండి’ ట్యాప్ చేయండి.

Donate Life Americaతో రిజిస్టర్ అవ్వండి

  1. మీ iPhoneలో ఆరోగ్యం యాప్ కు వెళ్ళండి.

  2. ‘సారాంశం’ ట్యాప్ చేసి, ఆపై ఎగువ కుడి వైపున ఉన్న మీ పిక్చర్ లేదా ఇనిషియల్స్ ట్యాప్ చేయండి.

  3. ‘అవయవ దానం ట్యాప్ చేసి, ఆపై ’ప్రాణదానం చేయండి’తో సైన్ అప్ చేయండి.

మీ దాతల సమాచారాన్ని తర్వాత మార్చడానికి లేదా మీ రిజిస్ట్రేషన్‌ను తొలగించడానికి, మీ ఫోటో లేదా ఇనిషియల్స్ ట్యాప్ చేసి, అవయవ దానం ట్యాప్ చేసి, ఆపై ’దాతల రిజిస్ట్రేషన్‌ను ఎడిట్ చేయండి’ ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.