ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

మీ iPhoneలో Apple Watchతో ఇంటరాక్ట్ చేయడం

Apple Watch మిర్రరింగ్ మీ పెయిర్ చేసిన iPhone నుండి మీ Apple Watch స్క్రీన్‌ను చూడటానికి, నియంత్రించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. Apple Watchతో ఇంటరాక్ట్ చేయడానికి, మీరు మీ iPhoneలో “టచ్” లేదా “వాయిస్ కంట్రోల్”, “స్విచ్ కంట్రోల్” వంటి సహాయక ఫీచర్‌లను ఉపయోగించవచ్చు. (Apple Watch మిర్రరింగ్ Apple Watch Series 6, తదుపరి వెర్షన్‌లలో అందుబాటులో ఉంది.)

Apple Watch మిర్రరింగ్‌ను ఆన్ చేయడానికి, ఈ దిగువ వాటిలో ఏదైనా చేయండి:

  • సెట్టింగ్స్  > సౌలభ్య సాధనాలు > Apple Watch మిర్రరింగ్‌కు వెళ్ళండి.

  • మీరు సౌలభ్య సాధనాల షార్ట్‌కట్ సెటప్ చేస్తే, మీరు బటన్‌ను ట్రిపల్-క్లిక్ చేయవచ్చు.

Apple Watch మిర్రరింగ్‌ను ఆఫ్ చేయడానికి మూసివేయండి బటన్పై ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.