iPhoneలోని Apple Games యాప్‌లో గేమ్ సంబంధిత సమస్యను నివేదించడం

మీరు మీ iPhoneలోని Apple Games యాప్ నుండి డౌన్‌లోడ్ చేసుకున్న గేమ్‌ సంబంధిత సమస్యను నివేదించవచ్చు. మీరు రిఫండ్‌ను కూడా రిక్వెస్ట్ చేయవచ్చు.

  1. మీ iPhoneలో, reportaproblem.apple.com లింక్‌కు వెళ్ళి, ఆపై మీ Apple ఖాతాకు సైన్ ఇన్ చేయండి.

  2. “నేను ఈ పని చేయాలనుకుంటున్నాను” ట్యాప్ చేసి, ఆపై పాప్-అప్ మెన్యూ నుండి ఒక ఎంపికను ఎంచుకోండి.

  3. స్క్రీన్‌పై కనిపించే సూచనలను ఫాలో అవ్వండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.