ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneతో Magic Keyboardను ఉపయోగిస్తున్నప్పుడు టెక్స్ట్‌ను డిక్టేట్ చేయడం

మీరు Magic Keyboardలో టైప్ చేయడానికి బదులుగా టెక్స్ట్‌ను డిక్టేట్ చేయవచ్చు.

నోట్: డిక్టేషన్ అన్ని భాషలు లేదా అన్ని దేశాలు లేదా ప్రాంతాలలో అందుబాటులో ఉండకపోవచ్చు అలాగే ఫీచర్లు మారవచ్చు. మొబైల్ డేటా ఛార్జీలు వర్తించవచ్చు.

  1. సెట్టింగ్స్  > సాధారణం > కీబోర్డ్‌కు వెళ్లి, ‘డిక్టేషన్‌ను ఎనేబల్ చేయండి’ని ఆన్ చేయండి ఆపై, డిక్టేషన్ షార్ట్‌కట్‌ను ఎంచుకోండి.

  2. డిక్టేట్ చేయడం ద్వారా టెక్స్ట్‌ను ఇన్సర్ట్ చేయడానికి, ‘ఇన్సర్షన్ పాయింట్’ను ఉంచడానికి ట్యాప్ చేయండి, ఆపై డిక్టేషన్ షార్ట్‌కట్ కీని రెండుసార్లు నొక్కండి.

  3. మళ్ళీ Magic Keyboardను ఉపయోగించడానికి, డిక్టేషన్ షార్ట్‌కట్ కీని వెంటవెంటనే రెండుసార్లు నొక్కండి.

మీరు మాట్లాడుతూ టెక్స్ట్‌ను ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు, iPhone మీ కోసం ఆటోమేటిక్‌గా విరామ చిహ్నాన్ని ఇన్సర్ట్ చేస్తుంది. మీరు పేర్లను చెప్పడం ద్వారా ఎమోజీని ఇన్సర్ట్ చేయవచ్చు (ఉదాహరణకు, “mind blown emoji” లేదా “happy emoji”).

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.