ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలో News విడ్జెట్‌లను ఉపయోగించడం

మీరు కేవలం ఈరోజు లేదా అంశం విడ్జెట్‌ను ట్యాప్ చేయడం ద్వారా News యాప్‌లో ఇవాళ్టి టాప్, ట్రెండింగ్ కథనాలను, మీరు ఎంచుకున్న అంశం సంబంధిత కథనాలను సులభంగా చూడవచ్చు.

News విడ్జెట్‌ల నుండి కథనాలను యాక్సెస్ చేయడం

ఈరోజు లేదా అంశం విడ్జెట్‌లో కథనాన్ని News యాప్‌లో తెరవడానికి స్టోరీ హెడ్‌లైన్‌ను ట్యాప్ చేయండి.

విడ్జెట్‌లను జోడించడం, ఎడిట్ చేయడం, తొలగించడం చూడండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.