ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలోని క్యాల్‌క్యులేటర్‌లో మునుపటి లెక్కలను చూడటం

సాధారణ లేదా శాస్త్రీయ క్యాల్‌క్యులేటర్‌లలో మునుపటి లెక్కలను ట్ర్యాక్ చేయండి, క్యాల్‌క్యులేటర్ లేదా ఇతర యాప్‌లలో ఉపయోగించడానికి వాటి నుండి ఫలితాలను కాపీ చేయండి.

  1. మీ iPhoneలో క్యాల్‌క్యులేటర్ యాప్ కి వెళ్లండి.

  2. ‘మోడ్‌ను మార్చండి’ బటన్ను ట్యాప్ చేసి, ఆపై ‘సాధారణం’ లేదా ‘శాస్త్రీయం’ను ఎంచుకోండి.

  3. గడియారం బటన్ ట్యాప్ చేసి, ఆపై కింద వాటిలో ఏదైనా చేయండి:

    • క్యాల్‌క్యులేషన్ రీలోడ్ చేయడం: జాబితాను ట్యాప్ చేయండి. మీరు ఇంతకుముందు వదిలిపెట్టిన చోటు నుండే క్యాల్‌క్యులేషన్ కనిపిస్తుంది.

    • సమాధానాన్ని కాపీ చేయడం: జాబితాను టచ్ చేసి ఉంచి, ఆపై ’సమీకరణాన్ని కాపీ చేయండి లేదా ఫలితాన్ని కాపీ చేయండి’ని ట్యాప్ చేయండి.

    • క్యాల్‌క్యులేషన్ డిలీట్ చేయడం: ఎడమ వైపు స్వైప్ చేసి, ఆపై డిలీట్ బటన్ ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.