ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలో ఫాంట్‌లను ఇన్‌స్టాల్ చేసి, నిర్వహించండి

మీరు App Store నుండి ఫాంట్‌లను డౌన్‌లోడ్ చేయవచ్చు, అలాగే వాటిని మీరు iPhoneలో సృష్టించే డాక్యుమెంట్‌లలో ఉపయోగించవచ్చు.

ఫాంట్‌లను ఇన్‌స్టాల్ చేయడం

  1. మీ iPhoneలో App Store యాప్ కు వెళ్ళండి.

  2. ఫాంట్‌లు ఉన్న యాప్‌ను పొందండి.

  3. ఫాంట్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి యాప్‌ను తెరవండి.

ఫాంట్‌లను నిర్వహించడం

  1. మీ iPhoneలో సెట్టింగ్స్ యాప్ కి వెళ్ళండి.

  2. ’సాధారణం’ ట్యాప్ చేసి, ఆపై ’ఫాంట్‌లు’ ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.