ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలో VoiceOverను ఉపయోగించినప్పుడు స్క్రీన్‌ను ఆఫ్ చేయడం

మీరు iPhoneలో VoiceOverను ఉపయోగిస్తే, స్క్రీన్‌పై ఏముందో చూడాల్సిన అవసరం లేకపోతే, బ్యాటరీ లైఫ్‌ను మెరుగుపరచడానికి, గోప్యతను కొనసాగించడానికి మీరు స్క్రీన్ కర్టెన్‌ను ఆన్ చేయవచ్చు. స్క్రీన్ కర్టెన్ ఆన్‌లో ఉన్నప్పుడు, డిస్‌ప్లే ఆఫ్ చేసినప్పటికీ, మీ iPhone యాక్టివ్‌లో ఉంటుంది.

VoiceOver ఆన్‌లో ఉన్నప్పుడు, స్క్రీన్ కర్టెన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి మూడు వేళ్ళతో ట్రిపల్-ట్యాప్ చేయండి. VoiceOver, జూమ్ ఫీచర్ రెండూ ఆన్ చేయబడి ఉంటే, మూడు వేళ్ళతో క్వాడ్రపల్-ట్యాప్ (నాలుగుసార్లు) చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.