ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలో Apple ఎక్స్‌టర్నల్ కీబోర్డ్‌తో VoiceOver ఉపయోగించడం

మీరు iPhoneతో Magic Keyboard ఉపయోగిస్తే, VoiceOver కమాండ్‌లను యాక్టివేట్ చేయడానికి మీరు కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించవచ్చు.

అదనంగా, కీబోర్డ్ లేఔట్, వివిధ కీల కలయికతో అనుబంధించబడిన చర్యలను తెలుసుకోవడానికి మీరు VoiceOver సహాయాన్ని ఉపయోగించవచ్చు. ‘VoiceOver సహాయం’ అనుబంధ చర్యను నిర్వహించకుండా మీరు కీబోర్డ్ కమాండ్‌లను టైప్ చేసిన దానికి అనుగుణంగా చదివి వినిపిస్తుంది.

VoiceOver మాడిఫైయర్‌ను ఎంచుకోవడం

VoiceOver కమాండ్‌ను ఎంటర్ చేయడానికి మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇతర కీలతో నొక్కిన కీ లేదా కీల సెట్‌ను మాడిఫైయర్ అంటారు. మీరు మాడిఫైయర్‌ను క్యాప్స్‌లాక్ కీగా లేదా ఒకే సమయంలో నొక్కిన కంట్రోల్, ఆప్షన్ కీలుగా సెట్ చేయవచ్చు.

  1. సెట్టింగ్స్  > సౌలభ్య సాధనాలు > VoiceOver > టైపింగ్ >మాడిఫైయర్ కీలకు వెళ్ళండి.

  2. VoiceOver కమాండ్ కోసం మాడిఫైయర్‌ను ఎంచుకోండి: క్యాప్స్ లాక్ కీ లేదా కంట్రోల్, ఆప్షన్ కీలు.

    ఈ మాడిఫైయర్, దిగువన “VO” గా సంక్షిప్తీకరించబడింది.

VoiceOver కీబోర్డ్ కమాండ్‌లు

మీరు కీ కలయికలను ఉపయోగించి VoiceOverను నియంత్రించవచ్చు.

(VO = మాడిఫైర్ కీలు)

యాక్షన్

షార్ట్‌కట్

VoiceOver సహాయాన్ని ఆన్ చేయడానికి

VO-K

VoiceOver సహాయం ఆఫ్ చేయడానికి

Esc (ఎస్కేప్)

తదుపరి లేదా మునుపటి ఐటెమ్‌ను ఎంచుకోవడానికి

VO-కుడి బాణం గుర్తు లేదా VO-ఎడమ బాణం గుర్తు

ఎంచుకున్న ఐటెమ్‌ను యాక్టివేట్ చేయండి

VO-స్పేస్ బార్

ఎంచుకున్న ఐటెమ్‌ను టచ్ చేసి పట్టుకోవడానికి

VO-షిఫ్ట్-M

ప్రస్తుత స్థానం నుండి చదవడానికి

VO-A

ఎగువ నుండి చదవడానికి

VO-B

చదవడాన్ని పాజ్ చేయడానికి లేదా తిరిగి కొనసాగించడానికి

కంట్రోల్

చివరిగా చదివి వినిపించిన టెక్స్ట్‌ను క్లిప్‌బోర్డ్‌కు కాపీ చేయడానికి

VO-షిఫ్ట్-C

టెక్స్ట్ కోసం వెతకడానికి

VO-F

VoiceOver మ్యూట్ లేదా అన్‌మ్యూట్ చేయండి

VO-S

హోమ్ స్క్రీన్‌కు వెళ్ళండి

VO-H

స్టేటస్ బార్‌కు తరలించడానికి

VO-M

నోటిఫికేషన్‌ల స్క్రీన్‌ను తెరవడానికి

స్టేటస్ బార్‌కు (VO-M) తరలించి, ఆపై ఆప్షన్-పైకి ఉన్న బాణం గుర్తు

కంట్రోల్ సెంటర్‌ను తెరవండి

స్టేటస్ బార్‌కు (VO-M) తరలించి, ఆపై ఆప్షన్-కిందికి ఉన్న బాణం గుర్తు

శోధనను తెరవడానికి

ఆప్షన్-పైకి ఉన్న బాణం గుర్తు

యాప్ స్విచ్చర్‌ను తెరవడం

VO-H-H

ఐటెమ్ చూజర్‌ను తెరవండి

VO-I

ఎంచుకున్న ఐటెమ్ లేబల్‌ను మార్చడం

VO-స్లాష్

యాక్షన్‌ను ప్రారంభించడం, ఆపివేయడం లేదా పాజ్ చేయడానికి

VO-హైఫన్

పైకి లేదా కిందికి స్వైప్ చేయడానికి

VO-పైకి ఉన్న బాణం గుర్తు లేదా VO-కిందికి ఉన్న బాణం గుర్తు

రోటర్‌ను ఎడమవైపుకి లేదా కుడివైపుకి తిప్పండి

VO-కమాండ్-ఎడమవైపు బాణం గుర్తు లేదా VO-కమాండ్-కుడివైపు బాణం గుర్తు

రోటర్ పేర్కొన్న సెట్టింగ్‌ను అడ్జస్ట్ చేయడం

VO-కమాండ్-పైకి ఉన్న బాణం గుర్తు లేదా VO-కమాండ్-కిందికి ఉన్న బాణం గుర్తు

స్క్రీన్ కర్టెన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి

VO-Fn-హైఫన్ (లేదా మీ కీబోర్డ్ ఆధారంగా VO-Globe కీ-హైఫన్)

మునుపటి స్క్రీన్‌కు తిరిగి వెళ్ళడానికి

Esc

బాణం కీలను ఉపయోగించి క్విక్ నావిగేషన్ చేయడానికి

బాణం కీలను ఉపయోగించి VoiceOverను నియంత్రించడానికి క్విక్ నావిగేషన్‌ని ఆన్ చేయండి.

యాక్షన్

షార్ట్‌కట్

క్విక్ నావిగేషన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి

ఎడమ బాణం గుర్తు-కుడి బాణం గుర్తు

తదుపరి లేదా మునుపటి ఐటెమ్‌ను ఎంచుకోవడానికి

కుడి బాణం గుర్తు లేదా ఎడమ బాణం గుర్తు

రోటర్ పేర్కొన్న తదుపరి లేదా మునుపటి ఐటెమ్‌ను ఎంచుకోవడానికి

పైకి ఉన్న బాణం గుర్తు లేదా కిందికి ఉన్న బాణం గుర్తు

మొదటి లేదా చివరి ఐటెమ్‌ను ఎంచుకోవడానికి

కంట్రోల్-పైకి ఉన్న బాణం గుర్తు లేదా కంట్రోల్-కిందికి ఉన్న బాణం గుర్తు

ఐటెమ్‌ను ట్యాప్ చేయడానికి

పైకి ఉన్న బాణం గుర్తు-కిందికి ఉన్న బాణం గుర్తు

పైకి, కిందికి, ఎడమవైపుకి లేదా కుడివైపుకి స్క్రోల్ చేయడానికి

ఆప్షన్-పైకి ఉన్న బాణం గుర్తు, ఆప్షన్-కిందికి ఉన్న బాణం గుర్తు, ఆప్షన్-ఎడమవైపు బాణం గుర్తు లేదా ఆప్షన్-కుడివైపు బాణం గుర్తు

రోటర్‌ను అడ్జస్ట్ చేయడం

పైకి ఉన్న బాణం గుర్తు-ఎడమవైపు బాణం గుర్తు లేదా పైకి ఉన్న బాణం గుర్తు-కుడివైపు బాణం గుర్తు

వెబ్ బ్రౌజింగ్ కోసం సింగిల్-కీ క్విక్ నావిగేషన్

వెబ్‌పేజీని త్వరగా నావిగేట్ చేయడానికి, క్విక్ నావిగేషన్ (VO-Q)ను ఆన్ చేసి, ఆపై శీర్షికలు లేదా లింకుల వంటి నిర్దిష్ట ఐటెమ్ రకాలకు నావిగేట్ చేయడానికి కీబోర్డ్‌లోని కీలను నొక్కండి. మునుపటి ఐటెమ్‌కు తరలించడానికి, మీరు ఐటెమ్ రకానికి కీని నొక్కినప్పుడు షిఫ్ట్ కీని నొక్కి ఉంచండి.

ఐటెమ్ రకం

షార్ట్‌కట్

హెడింగ్

H

లింక్

L

టెక్స్ట్ ఫీల్డ్

R

బటన్

B

ఫార్మ్ కంట్రోల్

C

ఇమేజ్

I

టేబల్

T

స్టాటిక్ టెక్స్ట్

S

ARIA ల్యాండ్‌మార్క్

W

జాబితా

X

ఒకే రకానికి చెందిన ఐటెమ్

M

లెవల్ 1 శీర్షిక

1

లెవల్ 2 శీర్షిక

2

లెవల్ 3 శీర్షిక

3

లెవల్ 4 శీర్షిక

4

లెవల్ 5 శీర్షిక

5

లెవల్ 6 శీర్షిక

6

టెక్స్ట్ ఎడిటింగ్

టెక్స్ట్‌తో పనిచేయడానికి ఈ కమాండ్‌లను ఉపయోగించండి (క్విక్ నావిగేషన్ ఆఫ్ చేయబడింది). మీరు ఇన్సర్షన్ పాయింట్‌ను జరుపుతున్నప్పుడు VoiceOver, టెక్స్ట్‌ను చదివి వినిపిస్తుంది.

యాక్షన్

షార్ట్‌కట్

ఒక క్యారెక్టర్‌ ముందుకు లేదా వెనుకకు వెళ్ళడానికి

కుడి బాణం గుర్తు లేదా ఎడమ బాణం గుర్తు

ఒక పదం ముందుకు లేదా వెనుకకు వెళ్ళడానికి

ఆప్షన్-కుడివైపు బాణం గుర్తు లేదా ఆప్షన్-ఎడమవైపు బాణం గుర్తు

ఒక లైన్‌లో పైకి లేదా కిందికి వెళ్ళడానికి

పైకి ఉన్న బాణం గుర్తు లేదా కిందికి ఉన్న బాణం గుర్తు

లైన్ ప్రారంభం లేదా ముగింపుకి వెళ్ళడానికి

కమాండ్-ఎడమవైపు ఉన్న బాణం గుర్తు లేదా కమాండ్-కిందివైపు ఉన్న బాణం గుర్తు

పేరా ప్రారంభం లేదా ముగింపుకి వెళ్ళడానికి

ఆప్షన్-పైకి ఉన్న బాణం గుర్తు లేదా ఆప్షన్-కింది వైపు ఉన్న బాణం గుర్తు

మునుపటి లేదా తదుపరి పేరాకు వెళ్ళడానికి

ఆప్షన్-పైకి ఉన్న బాణం గుర్తు లేదా ఆప్షన్-కింది వైపు ఉన్న బాణం గుర్తు

టెక్స్ట్ ఫీల్డ్‌లో ఎగువ లేదా దిగువకు వెళ్ళడానికి

కమాండ్-పైకి ఉన్న బాణం గుర్తు లేదా కమాండ్-కిందికి ఉన్న బాణం గుర్తు

మీరు జరుపుతున్నదానికి అనుగుణంగా ఎంచుకోవడానికి

షిఫ్ట్ + పైన పేర్కొన్న ఇన్సర్షన్ పాయింట్ కదలిక కమాండ్‌లలో ఏదైనా

మొత్తం టెక్స్ట్‌ను ఎంచుకోవడానికి

కమాండ్-A

ఎంచుకున్న టెక్స్ట్‌ను కాపీ, కట్ లేదా పేస్ట్ చేయడం

కమాండ్-C, కమాండ్-X, లేదా కమాండ్-V

చివరిగా చేసిన మార్పును అన్‌డూ లేదా రీడూ చేయడానికి

కమాండ్-Z లేదా షిఫ్ట్-కమాండ్-Z

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.