ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలో SMS పాస్‌కోడ్‌లను ఆటోమేటిక్‌గా పూరించడం

మీరు కొన్ని వెబ్‌సైట్‌లు, యాప్‌లకు సైన్ ఇన్ చేసినప్పుడు, మీ iPhoneకు వన్-టైమ్ SMS పాస్‌కోడ్ పంపబడుతుంది. భద్రతా చర్యగా, మీరు వెబ్‌సైట్ లేదా యాప్‌లో కోడ్‌ను నమోదు చేయాలి. iPhone, సందేశాలు యాప్‌లో పాస్‌కోడ్‌ను గుర్తించగలదు, అలాగే దాన్ని కీబోర్డ్ పైన చూపగలదు.

పాస్‌కోడ్‌ను ఉపయోగించడానికి, దీన్ని ట్యాప్ చేయండి.

నోట్: కంటిన్యుటీతో మీరు iPhoneలో పంపించే, అలాగే స్వీకరించే అన్ని SMS, MMS సందేశాలు మీ ఇతర iPhone, iPad, iPod touch డివైజ్‌లు, మీ Macలో కూడా కనిపిస్తాయి. Apple మద్దతు ఆర్టికల్ మీ Mac, iPhone, iPad, Apple Watchను కనెక్ట్ చేయడానికి కంటిన్యుటీ ఉపయోగించడం చూడండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.