ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలోని క్యాల్‌క్యులేటర్‌లో యూనిట్లను లేదా కరెన్సీని మార్చడం

సాధారణ లేదా శాస్త్రీయ క్యాల్‌క్యులేటర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు పొడవు, బరువు, కరెన్సీలు, మరిన్నింటిని మార్చడానికి యూనిట్ మార్పిడులను ఆన్ చేయండి.

కరెన్సీ మార్పిడి గల సాధారణ క్యాల్‌క్యులేటర్.
  1. మీ iPadలో క్యాల్‌క్యులేటర్ యాప్ కి వెళ్లండి.

  2. సాధారణ లేదా శాస్త్రీయ క్యాల్‌క్యులేటర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, ‘మోడ్‌ను మార్చండి’ బటన్ను ట్యాప్ చేసి, ఆపై ‘మార్చండి’ని ఆన్ చేయండి.

  3. యూనిట్ బటన్ను ట్యాప్ చేసి, మీరు మార్చాలనుకుంటున్న యూనిట్లు లేదా కరెన్సీలను ఎంచుకోండి.

    వేగం, సమయం, బరువు వంటి ఇతరాలను చూడటానికి జాబితాలో ఎగువన ఉన్న విభాగాలను స్వైప్ చేయండి.

  4. మీరు టైప్ చేస్తున్నప్పుడు మార్పిడులను చూడటానికి ఏ ఫీల్డ్‌లోనైనా విలువను నమోదు చేయండి.

  5. యూనిట్‌లను మార్చే విధానాన్ని రివర్స్ చేయడానికి యూనిట్‌లను స్వాప్ చేసే బటన్ ట్యాప్ చేయండి.

మీరు గణిత నోట్స్‌లో కూడా యూనిట్లు, కరెన్సీలను కూడా మార్చవచ్చు. ఉదాహరణకు, నోట్‌లో ’50 మీటర్లు అడుగులలో =‘ అని టైప్ చేయండి లేదా రాయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.