iPadలోని ప్రివ్యూలో PDF అటాచ్‌మెంట్‌తో ఇమెయిల్‌కు రిప్లై ఇవ్వడం

  1. మీ iPadలో Mail యాప్ కు వెళ్ళండి.

  2. PDF అటాచ్ చేయబడిన ఇమెయిల్‌ను తెరిచి, ఆపై అటాచ్‌మెంట్‌ను ట్యాప్ చేసి, దానిని ప్రివ్యూ యాప్‌లో తెరవండి.

  3. PDFను ఫిల్ చేయండి లేదా యానటేట్ చేయండి.

  4. Mail యాప్‌కి తిరిగి వెళ్లి, ఆపై ఒరిజినల్ ఇమెయిల్‌ను తెరవండి.

  5. రిప్లై ట్యాప్ చేసి, అటాచ్‌మెంట్ బటన్ ట్యాప్ చేసి, ఆపై ’ఫైల్‌ను అటాచ్ చేయండి’ ట్యాప్ చేయండి.

  6. అప్‌డేట్ చేయబడిన PDFను గుర్తించండి, ఆపై దాన్ని ఎంచుకోవడానికి ట్యాప్ చేయండి.

  7. ఐచ్ఛికంగా, రిప్లైకు టెక్స్ట్‌ను జోడించండి.

  8. ‘పంపండి’ బటన్ను ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.