ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలో మీ ట్రావెల్ ఫోటోలు, వీడియోలను కనుగొనడం

ఫోటోస్ యాప్‌లో మీరు ఫోటోల నుండి లొకేషన్ డేటా ఆధారంగా కలెక్షన్‌లుగా వర్గీకరించబడిన మీ ట్రిప్‌లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను వెంటనే కనుగొనవచ్చు.

  1. మీ iPadలోని ఫోటోస్ యాప్ కు వెళ్లండి.

  2. ‘కలెక్షన్‌లు’ ట్యాప్ చేసి, ‘ట్రిప్స్’కు స్క్రోల్ చేయండి, ఆపై మీరు చూడాలనుకుంటున్న ట్రిప్ కలెక్షన్‌ను ట్యాప్ చేయండి.

    పాత ట్రిప్‌లను కనుగొనడంలో మీకు సహాయపడటానికి స్క్రీన్ పైభాగంలో ఒక సంవత్సరాన్ని ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.