ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలో లాక్ స్క్రీన్ ఫీచర్‌లను ఆన్ చేయడం

iPad లాక్ చేయబడినప్పుడు సులభంగా యాక్సెస్ చేయడానికి లాక్ స్క్రీన్‌పై అందుబాటులో ఉండేలా సాధారణంగా ఉపయోగించే కొన్ని ఫీచర్‌లను (అంటే కంట్రోల్ సెంటర్, విడ్జెట్‌లు, మీడియా ప్లేబ్యాక్ కంట్రోల్‌లు) మీరు రూపొందించవచ్చు.

iPad లాక్ చేయబడినప్పుడు కొన్ని ఫీచర్‌లకు యాక్సెస్‌ను అనుమతించే ఎంపికలతో Face ID & పాస్‌కోడ్ సెట్టింగ్‌లు.
  1. సెట్టింగ్స్‌కు వెళ్ళి, ఆపై మీ మోడల్‌ను బట్టి, ఈ దిగువ వాటిలో ఒకదాన్ని ట్యాప్ చేయండి:

    • Face ID & పాస్‌కోడ్

    • Touch ID & పాస్‌కోడ్

    • పాస్‌కోడ్

  2. ‘లాక్ చేయబడినప్పుడు యాక్సెస్‌ను అనుమతించండి’ కింద ఉన్న ఎంపికలను ఆన్ చేయండి.

మీరు ఫీచర్‌కు లాక్ స్క్రీన్ యాక్సెస్‌ను ఆఫ్ చేస్తే, మీ iPadను వాడుతున్న వేరొకరు అందులో ఉన్న మీ వ్యక్తిగత సమాచారాన్ని చూడకుండా నివారించగలుగుతారు (క్యాలెండర్ విడ్జెట్‌లో రాబోయే ఇవెంట్ వంటివి). అయితే, మీరు సమాచారాన్ని త్వరగా యాక్సెస్ చేయడాన్ని కూడా కోల్పోతారు.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.