iPadలోని ప్రివ్యూలో టూల్‌బార్‌ను కస్టమైజ్ చేయండి

తరచుగా ఉపయోగించే ఐటెమ్‌లకు త్వరిత యాక్సెస్ కోసం టూల్‌బార్‌లో ఏ బటన్‌లు కనిపించాలో మీరు ఎంచుకోవచ్చు.

  1. మీ iPadలో ప్రివ్యూ యాప్ కి వెళ్ళండి.

  2. మెన్యూ బార్‌లో చూడండి > టూల్‌బార్‌ను కస్టమైజ్ చేయండిని ఎంచుకోండి.

  3. ఐటెమ్‌లను టూల్‌బార్‌లోకి లేదా వెలుపలికి డ్రాగ్ చేయండి.

  4. ‘పూర్తి’ బటన్ ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.