ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadతో Apple Pencil Proను పెయిర్ చేసి, ఛార్జ్ చేయడం

Apple Pencil Proను పెయిర్ చేయడానికి, ఛార్జ్ చేయడానికి, దాన్ని మీ అనుకూలమైన iPadకు పొడవునా ఉన్న మ్యాగ్నటిక్ కనెక్టర్‌కు అటాచ్ చేయండి.

iPadతో Apple Pencil Proను పెయిర్ చేయడం

మీ iPad పొడవునా ఉన్న మ్యాగ్నెటిక్ కనెక్టర్‌కు Apple Pencil Proను అటాచ్ చేయండి.

Apple Pencil Proని ఛార్జ్ చేయడం

  1. సెట్టింగ్స్  > Bluetoothలో Bluetooth® ఆన్ చేయబడిందని నిర్ధారించుకోండి.

  2. మీ iPad పొడవునా ఉన్న మ్యాగ్నెటిక్ కనెక్టర్‌కు Apple Pencil Proను అటాచ్ చేయండి.

Apple Pencil బ్యాటరీ లెవల్‌ను చెక్ చేయడం

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.