ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPad mini (6వ జనరేషన్)

iPad mini (6వ జనరేషన్)లో కెమెరాలు, బటన్‌ల లొకేషన్, ఇంకా ఇతర ముఖ్యమైన హార్డ్‌వేర్ ఫీచర్‌లను గురించి తెలుసుకోండి.

ఎగువ ఎడమ వైపున వాల్యూమ్ బటన్‌లకు కాల్ఔట్‌లతో iPad Mini ఫ్రంట్ వ్యూ, ఎగువ మధ్యలో ఫ్రంట్ కెమెరా, ఎగువ కుడివైపున టాప్ బటన్, Touch ID ఉన్నాయి.

1 వాల్యూమ్ బటన్‌లు

2 ఫ్రంట్ కెమెరా

3 టాప్ బటన్/Touch ID

వెనుక కెమెరాకు కాల్‌ఔట్‌లతో iPad Mini ఎగువ ఎడమవైపు ఫ్లాష్, దిగువ మధ్యలో USB-C కనెక్టర్, దిగువ ఎడమవైపు SIM ట్రే (Wi-Fi + Cellular), ఎడమవైపు Apple Pensil కోసం మ్యాగ్నటిక్ కనెక్టర్‌తో వస్తుంది.

4 వెనుక కెమెరా

5 ఫ్లాష్

6 USB-C కనెక్టర్

7 SIM ట్రే (Wi-Fi + Cellular)

8 Apple Pencil కోసం మ్యాగ్నెటిక్ కనెక్టర్

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.