ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

కేబల్‌తో మీ iPad, కంప్యూటర్‌ను కనెక్ట్ చేయడం

మీరు మీ iPadను OS X 10.9 లేదా తర్వాతి వెర్షన్‌తో ఉన్న Macకు, లేదంటే Windows 7 లేదా తర్వాతి వెర్షన్‌తో ఉన్న Windows డివైజ్‌తో నేరుగా కనెక్ట్ చేయడానికి కేబుల్‌ను ఉపయోగించవచ్చు.

మీ iPad కోసం ఛార్జింగ్ కేబుల్‌ను ఉపయోగించి, iPadను మీ కంప్యూటర్‌లోని USB పోర్ట్‌కు కనెక్ట్ చేయండి. కేబుల్ మీ కంప్యూటర్‌లోని పోర్ట్‌కు అనుకూలంగా లేకపోతే, మీరు అడాప్టర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది (వేరుగా విక్రయించబడుతుంది).

నోట్: ఈ కంప్యూటర్‌ను విశ్వసించాలా వద్దా అని మీ iPadలో అలర్ట్ కనిపిస్తే, ‘విశ్వసించండి’ ఎంచుకోండి. ( ‘ఈ కంప్యూటర్‌ను విశ్వసించండి’ అలర్ట్ పరిచయం అనే Apple మద్దతు ఆర్టికల్ చూడండి.

మీరు మీ iPadను కేబుల్‌తో కంప్యూటర్‌కు కనెక్ట్ చేసిన తర్వాత, మీరు ఈ క్రింది వాటిలో దేనినైనా చేయవచ్చు:

iPad మీ కంప్యూటర్‌కు కనెక్ట్ చేయబడినప్పుడు, మీ కంప్యూటర్ పవర్‌కు కనెక్ట్ చేయబడినప్పుడు iPad బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.