ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలోని గడియారంలో స్టాప్‌వాచ్‌తో సమయాన్ని ట్ర్యాక్ చేయడం

గడియారం యాప్‌లో, మీరు ఇవెంట్ వ్యవధిని కొలవడానికి స్టాప్‌వాచ్‌ను ఉపయోగించవచ్చు.

గడియారం యాప్‌లోని స్టాప్‌వాచ్, ఇవెంట్‌లో గడిచిన మొత్తం సమయాన్ని చూపుతుంది, దాని కింద ఆ ఇవెంట్‌లోని అనేక ల్యాప్‌లు జాబితా చేయబడ్డాయి.
  1. మీ iPadలో గడియారం యాప్ కు వెళ్ళండి.

  2. ‘స్టాప్‌వాచ్’ ట్యాప్ చేయండి.

    నోట్: iPadతో పోర్ట్రెయిట్ ఓరియంటేషన్‌లో, మీరు స్టాప్‌వాచ్‌ను స్వైప్ చేయడం ద్వారా డిజిటల్, అనలాగ్ ఫేస్‌ల మధ్య మారవచ్చు.

  3. ‘ప్రారంభించండి’ ట్యాప్ చేయండి.

    మీరు వేరే యాప్‌ను తెరిచినప్పుడు లేదా iPad స్లీప్ మోడ్‌లో ఉన్నప్పుడు కూడా టైమింగ్ కొనసాగుతుంది.

  4. ల్యాప్ లేదా స్ప్లిట్‌ను రికార్డ్ చేయడానికి, ‘ల్యాప్’ను ట్యాప్ చేయండి.

  5. మొత్తం సమయాన్ని రికార్డ్ చేయడానికి ‘ఆపివేయండి’ ట్యాప్ చేయండి.

  6. స్టాప్‌వాచ్‌ను క్లియర్ చేయడానికి ‘రీసెట్’ ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.