ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలోని వాయిస్ మెమోస్‌లో రికార్డింగ్‌లను అప్‌డేటెడ్‌గా ఉంచడం

మీరు మీ ఆడియో రికార్డింగ్‌లను అదే Apple ఖాతాలో సైన్ ఇన్ చేసిన మీ iPhone, iPad, Macలో ఆటోమేటిక్‌గా అప్‌డేటెడ్‌గా ఉంచవచ్చు, అలాగే iCloud సెట్టింగ్స్‌లో వాయిస్ మెమోస్ ఆన్ చేయవచ్చు.

మీ డివైజ్‌లలోని iCloudలో వాయిస్ మెమోస్ ఆన్ చేయడానికి, దిగువ పేర్కొన్న వాటిని చేయండి:

  • iOS లేదా iPadOS: సెట్టింగ్స్  > [మీ పేరు] > iCloud > ‘అన్నీ చూడండి’కి వెళ్లి, ఆపై దిగువకు స్క్రోల్ చేసి, వాయిస్ మెమోస్ ఆన్ చేయండి.

  • macOS 15 లేదా తర్వాతి వెర్షన్: Apple మెన్యూ  > సిస్టమ్ సెట్టింగ్స్ ఎంచుకుని, ఆపై సైడ్‌బార్‌లో ఉన్న మీ పేరును క్లిక్ చేయండి. మీకు మీ పేరు కనిపించకపోతే, మీ Apple ఖాతాకు సైన్ ఇన్ చేయడానికి ‘సైన్ ఇన్’ క్లిక్ చేయండి లేదా ఒకదాన్ని సృష్టించండి. iCloudను క్లిక్ చేసి, ‘అన్నీ చూడండి’ క్లిక్ చేసి, ఆపై దిగువకు స్క్రోల్ చేసి, వాయిస్ మెమోస్ ఆన్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.