ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలో మీ వాలెట్ & Apple Pay సెట్టింగ్‌లను మార్చడం

సెట్టింగ్స్‌లో మీరు వాలెట్ & Apple Pay కోసం మీ ప్రాధాన్యతలను కస్టమైజ్ చేయవచ్చు.

మీ వాలెట్ & Apple Pay సెట్టింగ్‌లను కస్టమైజ్ చేయడం

  1. మీ iPadలోని సెట్టింగ్స్ యాప్ కి వెళ్ళండి.

  2. ‘వాలెట్ & Apple Pay’ను ట్యాప్ చేసి, ఆపై దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా సెట్ చేయండి:

Apple Pay కోసం మీ డిఫాల్ట్ కార్డ్, అడ్రెస్, ప్రాధాన్యతలను మార్చడం

  1. మీ iPadలోని సెట్టింగ్స్ యాప్ కి వెళ్ళండి.

  2. ‘వాలెట్ & Apple Pay’ను ట్యాప్ చేయండి, ఆపై Apple Pay డిఫాల్ట్‌లను ట్యాప్ చేయండి.

  3. దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా సెట్ చేయండి:

    • లావాదేవీ డిఫాల్ట్‌లు: డిఫాల్ట్ కార్డ్, మీ షిప్పింగ్ అడ్రెస్, ఇమెయిల్, ఫోన్ నంబర్‌ను సెట్ చేయండి.

    • అందుబాటులో ఉన్న చెల్లింపు ఎంపికలు: ’తర్వాత చెల్లించండి’, రివార్డ్‌లు, ఆఫర్‌లు, ఇతర ’తర్వాత చెల్లించండి’ ఎంపికలను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.