ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలోని రిమైండర్స్‌లో కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించడం

మీ iPad, iPad కీబోర్డ్ కు కనెక్ట్ చేయబడి ఉంటే, మీరు రిమైండర్స్ యాప్ లో యాక్షన్‌లను త్వరగా అమలు చేయడానికి కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించవచ్చు.

కీబోర్డ్ షార్ట్‌కట్‌లకు ఉదాహరణలు

  • కొత్త జాబితాను సృష్టించడం: షిఫ్ట్-కమాండ్-N నొక్కండి.

  • కొత్త రిమైండర్‌ను జోడించడం: కమాండ్-N నొక్కండి.

  • పూర్తయిన రిమైండర్‌లను చూపడం: షిఫ్ట్-కమాండ్-H నొక్కండి.

  • మీకు కేటాయించిన అన్ని రిమైండర్‌లను చూపడం: కమాండ్-5 నొక్కండి.

కీబోర్డ్ షార్ట్‌కట్‌ల గురించి సమాచారం

షార్ట్‌కట్‌లు కనిపించే వరకు గ్లోబ్ ( ) కీ లేదా కమాండ్ (⌘) కీని నొక్కి ఉంచండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.