ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadతో Apple ఎక్స్‌టర్నల్ కీబోర్డ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు టెక్స్ట్‌ను డిక్టేట్ చేయడం

మీరు Apple ఎక్స్‌టర్నల్ కీబోర్డ్‌లో టైప్ చేయడానికి బదులుగా డిక్టేట్ చేయవచ్చు.

నోట్: డిక్టేషన్ అన్ని భాషలు లేదా అన్ని దేశాలు లేదా ప్రాంతాలలో అందుబాటులో ఉండకపోవచ్చు అలాగే ఫీచర్లు మారవచ్చు. మొబైల్ డేటా ఛార్జీలు వర్తించవచ్చు (Wi-Fi + మొబైల్ సర్వీస్ మోడల్‌లు).

  1. సెట్టింగ్స్  > సాధారణం > కీబోర్డ్‌కు వెళ్లి, ఆపై 'డిక్టేషన్‌ను ఎనేబల్ చేయండి' ఆన్ చేయండి.

  2. షార్ట్‌కట్ బార్‌లో (స్క్రీన్‌‌కు దిగువన) డిక్టేషన్ బటన్ ట్యాప్ చేయండి, ఆపై మాట్లాడండి.

    మీరు మాట్లాడుతూ టెక్స్ట్‌ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు, iPad మీ కోసం ఆటోమేటిక్‌గా పంక్చుయేషన్ ఇన్సర్ట్ చేస్తుంది. మీరు పేర్లను చెప్పడం ద్వారా ఎమోజీని ఇన్సర్ట్ చేయవచ్చు (ఉదాహరణకు, “mind blown emoji” లేదా “happy emoji”).

  3. మీరు పూర్తి చేసినప్పుడు, స్క్రీన్ దిగువన కీబోర్డ్ బటన్ ట్యాప్ చేయండి.

చిట్కా: వెంటనే డిక్టేషన్‌కు మారడానికి, iPad లేదా Smart Keyboard కోసం Magic Keyboardలో‘కీబోర్డ్‌ను మార్చండి’ కీ-D నొక్కండి.

దీన్ని కూడా చూడండిiPadతో కీబోర్డ్‌ల మధ్య మారడం
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.