ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

Safari నుండి మీ iPadలో PDFను డౌన్‌లోడ్ చేయండి

మీరు తర్వాత చదవడానికి లేదా ఇతరులతో షేర్ చేసుకోవడానికి Safari నుండి PDFను సేవ్ చేసుకోవచ్చు.

  1. మీ iPadలోని Safari యాప్ ()కు వెళ్లండి.

  2. PDFకు వెళ్ళి, ఆపై షేర్ బటన్ను ట్యాప్ చేయండి.

  3. మరిన్ని బటన్ ట్యాప్ చేసి, ఆపై ఫైల్స్‌కు సేవ్ చేయండి ట్యాప్ చేయండి.

  4. ఫైల్ పేరును నమోదు చేసి, ఆపై సేవ్ చేయండిని ట్యాప్ చేయండి.

మీ PDFలు ఎక్కడ సేవ్ చేయబడాలో ఎంచుకోవడానికి, డౌన్‌లోడ్‌లను ఎక్కడ సేవ్ చేయాలో ఎంచుకోండి చూడండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.