ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలోని సంగీతం యాప్‌లో కొలాబొరేటివ్ ప్లేలిస్ట్‌కు రియాక్షన్‌ను జోడించడం

మీరు Apple Musicకు సబ్‌స్క్రైబ్ చేసి, కొలాబొరేటివ్ ప్లేలిస్ట్లో చేరితే, మీరు ప్లేలిస్ట్‌లోని పాటలకు ఎమోజీతో ప్రతిస్పందించవచ్చు.

నోట్: అన్ని దేశాలు లేదా ప్రాంతాలలో Apple Music అందుబాటులో లేదు. Apple మీడియా సర్వీస్‌ల లభ్యతఅనే Apple మద్దతు ఆర్టికల్‌ను చూడండి.

  1. మీ iPadలో సంగీతం యాప్ కు వెళ్లండి.

  2. కొలాబొరేటివ్ ప్లేలిస్ట్‌ను ట్యాప్ చేసి, ఆపై ‘ఇప్పుడు ప్లే అవుతుంది’ స్క్రీన్‌ను తెరవడానికి MiniPlayerను ట్యాప్ చేయండి.

  3. రియాక్షన్ బటన్ ట్యాప్ చేసి, ఆపై రియాక్షన్‌ను ఎంచుకోండి (ఉదాహరణకు, థంబ్స్ అప్ ఎమోజీ) లేదా నిర్దిష్ట ఎమోజీని కనుగొనడానికి జోడించండి బటన్ ట్యాప్ చేయండి.

    అనేక ఎమోజీలను చూపుతున్న రియాక్షన్‌ల బటన్‌తో కూడిన ‘ఇప్పుడు ప్లే అవుతోంది’ స్క్రీన్, అలాగే మరిన్ని ఎమోజీలను కనుగొనడానికి మీరు క్లిక్ చేయగల జోడించండి బటన్.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.