ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలో Photo Boothలో ఫోటోను డిలీట్ చేయడం, షేర్ చేయడం లేదా కాపీ చేయడం

మీరు Photo Booth యాప్ లో తీసిన ఫోటోలను డిలీట్ చేయవచ్చు, కాపీ చేయవచ్చు, షేర్ చేయవచ్చు.

Photo Boothలోని ఫోటోను డిలీట్ చేయడం

  1. స్క్రీన్ దిగువన ఉన్న ఫోటో థంబ్‌నెయిల్‌ను ట్యాప్ చేయండి.

  2. డిలీట్ బటన్ ట్యాప్ చేసి, ఆపై ‘ఫోటోను డిలీట్ చేయండి’ ట్యాప్ చేయండి.

Photo Boothలో ఫోటోను షేర్ చేయడం లేదా కాపీ చేయడం

  1. స్క్రీన్ దిగువన ఉన్న ఫోటో థంబ్‌నెయిల్‌ను ట్యాప్ చేయండి.

  2. షేర్ బటన్ ట్యాప్ చేసి, ఆపై షేర్ ఎంపికను ఎంచుకోండి.

    మీరు ఫోటోను వేరే డాక్యుమెంట్‌లో పేస్ట్ చేయడానికి ‘ఫోటోను కాపీ చేయండి’ లేదా ఫోటోస్ యాప్‌లో షేర్ చేసిన ఆల్బమ్‌కు ఫోటోను జోడించడానికి ‘షేర్ చేసిన ఆల్బమ్‌కు జోడించండి’ ఎంచుకోవచ్చు, ఫోటోస్‌లో షేర్ చేసిన ఆల్బమ్‌లను సృష్టించడం అనే ఆర్టికల్ చూడండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.