ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

CarPlayతో మీ క్యాలెండర్‌ను చూడటం

ఇవెంట్‌లు, అపాయింట్‌మెంట్‌లు, మీటింగ్‌లను చూడటానికి Siri ఉపయోగించండి లేదా క్యాలెండర్ తెరవండి.

Siri: ఇలా చెప్పండి: “Do I have a meeting at 10?” లేదా “Where is my 3:30 meeting?” Siriని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

రాబోయే ఇవెంట్‌లు CarPlay Dashboardలో కనిపిస్తాయి. రాబోయే ఇవెంట్‌లను చూసేలా CarPlayలో క్యాలెండర్‌ను తెరవడానికి మీరు మీ వాహనం బిల్ట్-ఇన్ కంట్రోల్‌లను కూడా ఉపయోగించవచ్చు.

సైడ్‌బార్‌లో మ్యాప్స్, సంగీతం, క్యాలెండర్‌ను చూపుతోన్న CarPlay. కుడి వైపు జూన్ 5వ తేదీ సోమవారం నాడు ఉన్న పోర్ట్‌ఫోలియో వర్క్ సెషన్, లీడర్‌షిప్ స్కిల్స్ వర్క్ షాప్, ప్రెజెంటేషన్ ప్రిపరేషన్, గాయక బృంద అభ్యాసం కోసం ఇవెంట్‌లు.

నోట్: మీరు CarPlay Dashboardను చూస్తున్నట్లయితే, మీరు క్యాలెండర్‌తో సహా మీ CarPlay యాప్‌లన్నింటిలోని పేజీలను చూడటానికి హోమ్ బటన్ ట్యాప్ చేయండి.

ఇవెంట్ సంబంధిత మరింత సమాచారం కోసం దాన్ని సెలక్ట్ చేయండి. ఇవెంట్‌కు లేదా ఫోన్‌కు సంబంధించిన దిశలను పొందడానికి ఆప్షన్‌లు మిమ్మల్ని అనుమతించవచ్చు.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.