ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

CarPlayతో ఇంటరాక్ట్ అవ్వడానికి వాయిస్ కంట్రోల్ కమాండ్‌లను ఉపయోగించడం

వాయిస్ కంట్రోల్‌తో, మీరు CarPlay, యాప్‌లను నావిగేట్ చేయడానికి, CarPlay టచ్‌స్క్రీన్‌లో ఉన్న వాటితో ఇంటరాక్ట్ చేయడానికి మీ వాయిస్‌ను ఉపయోగించవచ్చు.

నోట్: వాయిస్ కంట్రోల్ మద్దతు ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది. CarPlay అనేది మద్దతు ఉన్న దేశాలు, ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంది.

వాయిస్ కంట్రోల్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడం

  1. CarPlayలో, సెట్టింగ్స్ > సౌలభ్య సాధనాలకు వెళ్ళండి.

  2. వాయిస్ కంట్రోల్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

    మీరు వాయిస్ కంట్రోల్‌ను ఆన్ చేసినప్పుడు, వాయిస్ కంట్రోల్ కమాండ్‌ల కోసం వింటోందని సూచించడానికి వాయిస్ కంట్రోల్ ఐకాన్ సైడ్‌బార్‌లో కనిపిస్తుంది.

కమాండ్‌లను ఉపయోగించడాన్ని ప్రారంభించడం

CarPlayలో వాయిస్ కంట్రోల్‌ను ఉపయోగించడానికి, కేవలం కమాండ్ అని చెప్పండి.

వాయిస్ కంట్రోల్: ఉదాహరణకు, “Open Maps”, “Pan left” లేదా “Go back” అని చెప్పండి.

మీరు వరుసగా ఒకటి కంటే ఎక్కువ కమాండ్‌లను చెప్పినప్పుడు, కమాండ్‌ల మధ్య దాదాపు అర సెకను వరకు పాజ్ చేయండి.

వాయిస్ కంట్రోల్‌ను పాజ్ చేయడం లేదా తిరిగి కొనసాగించడం

మీరు చెప్పే పదాలను కమాండ్‌గా అర్థం చేసుకోవడం మీకు ఇష్టం లేనప్పుడు వాయిస్ కంట్రోల్‌ను పాజ్ చేయండి. మీరు కమాండ్ కోసం మళ్ళీ వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాయిస్ కంట్రోల్‌ను తిరిగి ప్రారంభించండి.

వాయిస్ కంట్రోల్: “Stop listening” లేదా “Start listening” అని చెప్పండి.

నావిగేషన్, ఇంటరాక్షన్ కోసం కమాండ్‌లు

కమాండ్

వివరణ

“Open [app]”

యాప్‌ను తెరవండి.

“Go Home”

హోమ్ స్క్రీన్‌కు తిరిగి వెళ్లండి

“Go back”

మునుపటి స్క్రీన్‌కు తిరిగి వెళ్లండి (బ్యాక్ బటన్‌తో ఉన్న యాప్‌లలో).

“Tap [item]”

టచ్‌స్క్రీన్‌పై ఉన్న ఐటెమ్‌ను ట్యాప్ చేయండి.

కొన్ని యాప్‌లలో, లేబల్ చేయని ఐటెమ్‌ను ఏమని పిలవాలో మీకు తెలియకపోతే, ఇతర ఐటెమ్‌లకు సంబంధించి దాని స్థానం ఆధారంగా మీరు దానిని సూచించవచ్చు. ఉదాహరణకు, మీరు టెక్స్ట్ లేబల్‌లు లేని ఐకాన్‌ల వరుసను చూస్తే, వరుసలోని మొదటి లేదా రెండవ ఐకాన్‌ను వరుసగా ట్యాప్ చేయడానికి “Tap first” లేదా “Tap second” అని చెప్పి ప్రయత్నించవచ్చు.

“Single tap”

టచ్‌స్క్రీన్‌ను ట్యాప్ చేయండి.

కొంతకాలం నిష్క్రియంగా ఉన్న తర్వాత కొన్ని ఐటెమ్‌లు దాచబడిన మ్యాప్స్ వంటి యాప్‌లలో ఇది ఉపయోగపడుతుంది. స్క్రీన్‌ను ట్యాప్ చేయడం వలన దాచిన ఐటెమ్‌లు మళ్లీ కనిపిస్తాయి.

“Double-tap”

టచ్‌స్క్రీన్‌ను డబల్-ట్యాప్ చేయండి.

మ్యాప్‌పై జూమ్ ఇన్ చేయడానికి మ్యాప్స్ వంటి యాప్‌లో దీనిని ఉపయోగించవచ్చు.

“Double-tap [item]”

టచ్‌స్క్రీన్‌పై ఉన్న ఐటెమ్‌ను డబల్ ట్యాప్ చేయండి.

“Swipe left” లేదా “Swipe right”

CarPlay Home లేదా CarPlay Dashboardలో పేజీల మధ్య స్వైప్ చేయండి.

“Swipe up” లేదా “Swipe down”

జాబితాలో పైకి లేదా కిందికి నావిగేట్ చేయండి.

“Pan left”, “Pan right”, “Pan up” లేదా “Pan down”

మ్యాప్స్ వంటి యాప్‌లో, మ్యాప్ చుట్టూ తిరగండి.

“Open Siri”

Siriని యాక్టివేట్ చేయండి(స్టీరింగ్ వీల్‌పై ఉన్న వాయిస్ కమాండ్ బటన్‌ను నొక్కడానికి బదులుగా).

మ్యాప్స్‌లో వాయిస్ కంట్రోల్‌ను ఉపయోగించడం

మీరు మ్యాప్స్ యాప్‌లో CarPlayలో వాయిస్ కంట్రోల్‌ను ఉపయోగిస్తే, బటన్‌ను ఏమని పిలవాలో తెలియకపోతే, మీరు దిగువ పట్టికలోని బటన్ పేర్లను ఉపయోగించవచ్చు.

బటన్‌లో టెక్స్ట్ లేబల్ ఉంటే, బటన్ పేరుగా చూపిన టెక్స్ట్‌ను ఉపయోగించండి. ఉదాహరణకు, Go అని లేబల్ చేయబడిన బటన్‌ను ట్యాప్ చేయడానికి, కేవలం “Tap Go” అని చెప్పండి.

బటన్

పేరు

జూమ్ ఇన్ బటన్.

జూమ్ ఇన్

జూమ్ ఔట్ బటన్.

జూమ్ ఔట్

పాన్ బటన్.

పాన్ చేయడం

ట్ర్యాకింగ్ బటన్.

ట్ర్యాకింగ్

ప్రస్తుత సెట్టింగ్‌ను బట్టి ఈ బటన్ ట్ర్యాకింగ్ బటన్., ట్ర్యాకింగ్ ఆఫ్ బటన్ లేదా ట్ర్యాకింగ్ ఆన్ హెడింగ్ బటన్గా కనిపించవచ్చు.

ఓవర్‌వ్యూ బటన్.

ఓవర్‌వ్యూ

లేదా

రూట్ ఓవర్‌వ్యూ

విస్తరించే బటన్.

విస్తరించండి

లేదా

పైకి

కుదించే బటన్.

కుదించండి

లేదా

కిందికి

మూసివేయండి బటన్.

మూసివేయండి

లేదా

విస్మరించండి

రిపోర్ట్ బటన్.

రిపోర్ట్ చేయండి

స్పీకర్ బటన్.

అన్ని మార్గదర్శకాలు

లేదా

స్పీకర్

అలర్ట్‌లు మాత్రమే బటన్.

అలర్ట్‌లు మాత్రమే

మ్యూట్ బటన్.

మార్గదర్శకం లేదు

లేదా

మ్యూట్

Siri బటన్.

Siri

లేదా

డిక్టేషన్

కీబోర్డ్ బటన్.

కీబోర్డ్

CarPlayలో మ్యాప్స్ యాప్‌ను ఉపయోగించడం గురించి మరింత తెలుసుకోవడానికి CarPlayతో టర్న్-బై-టర్న్ దిశలను పొందడం, మ్యాప్ వ్యూను మార్చడం, ట్రాఫిక్ సంఘటనలను నివేదించడం అనే ఆర్టికల్‌లను చూడండి.

సంగీతంలో వాయిస్ కంట్రోల్‌ను ఉపయోగించడం

మీరు CarPlayలోని సంగీతం యాప్‌లో వాయిస్ కంట్రోల్‌ను ఉపయోగిస్తే, బటన్‌ను ఏమని పిలవాలో తెలియకపోతే, మీరు దిగువ పట్టికలోని బటన్ పేర్లను ఉపయోగించవచ్చు.

బటన్‌లో టెక్స్ట్ లేబల్ ఉంటే, బటన్ పేరుగా చూపిన టెక్స్ట్‌ను ఉపయోగించండి. ఉదాహరణకు, ’రద్దు’ అని లేబల్ చేయబడిన బటన్‌ను ట్యాప్ చేయడానికి, ’రద్దు’ ట్యాప్ చేయండి.

బటన్

పేరు

ప్లే బటన్

ప్లే చేయండి

పాజ్ బటన్.

పాజ్

’ఫాస్ట్ ఫార్వర్డ్’ బటన్.

ఫాస్ట్ ఫార్వర్డ్

రివైండ్ బటన్.

రివైండ్

షఫల్ బటన్.

షఫల్

రిపీట్ బటన్.

రిపీట్

ఆటోప్లే బటన్.

ఆటోప్లే

ఫేవరెట్ బటన్.

ఇష్టమైనవి

మరిన్ని బటన్.

మరిన్ని

’వెనుకకు వెళ్ళండి’ బటన్.

వెనుకకు వెళ్ళండి

జాబితా బటన్.

జాబితా

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.