ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలో మీ ట్రావెల్ ఫోటోలను వెతకడం

ఫోటోస్ యాప్‌లో మీరు ఫోటోల నుండి లొకేషన్ డేటా ఆధారంగా కలెక్షన్‌లుగా వర్గీకరించబడిన మీ ట్రిప్‌లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను వెంటనే కనుగొనవచ్చు.

ఫోటోస్ యాప్‌లో తెరవబడి ఉన్న ట్రిప్‌లు. స్క్రీన్ పై భాగం అంతటా సంవత్సరాల వరుస కనిపిస్తుంది. ‘అన్నీ’ ఎంచుకోబడింది, దానికి దిగువన ఉన్నవి ఫొటోల కలెక్షన్‌లు, ప్రతీది వేర్వేరు ట్రిప్‌కు చెందినది.
  1. మీ iPhoneలోని ఫోటోస్ యాప్ కు వెళ్లండి.

  2. ట్రిప్‌లకు స్క్రోల్ చేయండి, ఆపై మీరు చూడాలనుకుంటున్న ట్రిప్ కలెక్షన్‌ను ట్యాప్ చేయండి.

    పాత ట్రిప్ నుండి ట్రావెల్ ఫోటోలను కనుగొనడానికి ట్రిప్‌లను ట్యాప్ చేసి, ఆపై బ్రౌజ్ చేయవలసిన సంవత్సరాన్ని ఎంచుకోండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.