ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలోని Safariలో పాస్‌కీలతో సైన్ ఇన్ చేయడం

Safari యాప్‌లో , మీరు మద్దతు ఉన్న వెబ్‌సైట్‌లకు సురక్షితంగా సైన్ ఇన్ చేయడానికి , Face ID (మద్దతు ఉన్న మోడల్స్) ఉపయోగించవచ్చు లేదా Touch ID (మద్దతు ఉన్న మోడల్స్) ఉపయోగించవచ్చు. యాప్‌లలో, వెబ్‌సైట్‌లలో సైన్ ఇన్ చేయడానికి పాస్‌కీలను ఉపయోగించడం ఎలాగో చూడండి.

iPhone స్క్రీన్ దిగువ భాగం వెబ్‌సైట్‌కు సైన్ ఇన్ చేయడానికి పాస్‌కీలను ఉపయోగించే ఎంపికను అందిస్తుంది. ఇందులో పాస్‌కీ సేవ్ చేయడానికి కొనసాగించు బటన్, ఇతర ఎంపికలు బటన్ ఉన్నాయి.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.