ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలో FaceTime కాల్ సమయంలో ఇతర యాప్‌లను ఉపయోగించడం

FaceTime యాప్ ను ఉపయోగించి కాల్‌లో ఉన్నప్పుడు, మీరు ఇతర యాప్‌లను ఉపయోగించవచ్చు—ఉదాహరణకు, సమాచారం కోసం వెతకడం, నోట్స్ తీసుకోవడం, లేదా కాలిక్యులేషన్ చేయడం.

హోమ్ స్క్రీన్‌కు వెళ్ళి , ఆపై యాప్‌ను తెరవడానికి యాప్ ఐకాన్‌ను ట్యాప్ చేయండి.

FaceTime స్క్రీన్‌కు తిరిగి రావడానికి, స్క్రీన్ ఎగువన ఉన్న ఆకుపచ్చ బార్‌ను (లేదా FaceTime ఐకాన్) ట్యాప్ చేయండి.

మీరు వేరే యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు కూడా మీ FaceTime కాల్‌లోని ఇతర వ్యక్తులతో మీ స్క్రీన్‌ను షేర్ చేసుకోవచ్చు. FaceTime కాల్‌లో మీ స్క్రీన్‌ను షేర్ చేయడం ఆర్టికల్ చూడండి.

దీన్ని కూడా చూడండిiPhoneలో గ్రూప్ FaceTime చేయడం
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.