ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలోని Mailలో ‘అన్‌డూ సెండ్’ను ఉపయోగించి పంపిన ఇమెయిల్‌ను అన్‌సెండ్ చేయండి

మీరు Mail యాప్ లో, మీ మనస్సు మారినట్లయితే ఇమెయిల్ సందేశాన్ని అన్‌సెండ్ చేయవచ్చు. మీరు అన్ని ఇమెయిల్‌ల విషయంలో, అన్‌సెండ్ చేయడానికి కొంచెం ఎక్కువ సమయం ఉండేలా చూసుకోవడానికి కూడా ‘డిలే’ను సెట్ చేయవచ్చు.

సందేశాల జాబితాను చూపుతున్న ఇన్‌బాక్స్. స్క్రీన్ దిగువ మధ్య భాగంలో (ఇటీవల పంపిన సందేశాన్ని రద్దు చేయడం కోసం) ’అన్‌డూ సెండ్’ బటన్ ఉంటుంది.

పంపిన ఇమెయిల్‌ను అన్‌డూ చేయడం

మీరు ఇమెయిల్ సందేశాన్ని పంపిన తర్వాత మీ మనస్సు మార్చుకోవడానికి మీకు 10 సెకన్ల సమయం ఉంటుంది.

పంపిన సందేశాన్ని రద్దు చేయడానికి ఇన్‌బాక్స్ దిగువ ఉన్న ‘అన్‌డూ సెండ్’ ట్యాప్ చేయండి.

ఇమెయిల్‌లను పంపడంలో ఆలస్యం

‘డిలే’ను సెట్ చేయడం ద్వారా మీ మనస్సు మారినట్లయితే, ఇమెయిల్‌లను అన్‌సెండ్ చేయడానికి, మీ కోసం మీరు కొంచెం ఎక్కువ సమయం కేటాయించుకోవచ్చు.

సెట్టింగ్స్  > యాప్‌లు > Mailకు వెళ్ళి, ‘అన్‌డూ సెండ్'కి గడువు’పై ట్యాప్ చేసి, ఆపై ఔట్‌గోయింగ్ ఇమెయిల్ సందేశాలను ఎంత ఆలస్యంగా పంపాలో ఎంచుకోండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.