ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలోని Freeform బోర్డ్‌లో స్టిక్కీ నోట్స్, ఆకారాలు మరియు టెక్స్ట్ బాక్స్‌లలో టెక్స్ట్‌ను జోడించడం

మీరు స్టిక్కీ నోట్ లేదా టెక్స్ట్ బాక్స్‌ను ఉపయోగించి Freeform బోర్డ్‌కు టెక్స్ట్‌ను జోడించవచ్చు లేదా మీరు ఆకారంలో టెక్స్ట్‌ను జోడించవచ్చు.

ఎంచుకోబడిన టెక్స్ట్ బాక్స్‌ను, దాని దిగువన టెక్స్ట్ ఫార్మాటింగ్ టూల్స్‌ను చూపుతున్న Freeform బోర్డ్.
  1. మీ iPhoneలో Freeform యాప్ కి వెళ్ళండి.

  2. బోర్డ్‌ను తెరవండి, లేదా కొత్త బోర్డ్‌ను ప్రారంభించడానికి కొత్త బోర్డ్ బటన్ను ట్యాప్ చేయండి.

  3. ‘స్టిక్కీ నోట్‌ను జోడించండి’ బటన్, ‘ఆకారాన్ని జోడించండి’ బటన్, లేదా ‘టెక్స్ట్ బాక్స్‌ను జోడించండి’ బటన్ను ట్యాప్ చేయండి.

  4. స్టిక్కీ నోట్, ఆకారం లేదా టెక్స్ట్ బాక్స్‌ను డబల్ ట్యాప్ చేసి, ఆపై టెక్స్ట్‌ను నమోదు చేయండి. (మీరు కనెక్ట్ చేయబడి ఉన్న కీబోర్డ్‌ను కలిగి ఉంటే, ఐటెమ్ కనిపించిన వెంటనే మీరు టైప్ చేయడం ప్రారంభించవచ్చు.)

  5. ఫాంట్, అమరిక, ఇంకా మరెన్నో మార్చడానికి, ఆబ్జెక్ట్ ఫార్మాటింగ్ టూల్స్‌ను చూపడానికి డబల్ ట్యాప్ చేసి, ఆపై ‘టెక్స్ట్‌ను సవరించండి’ బటన్ను ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.