ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలోని Safariలో ఇటీవలి శోధనలను దాచడం

iOS 18.4 లేదా తర్వాతి వెర్షన్‌లలో, మీరు iPhoneలోని Safari యాప్ లో శోధన ఫీల్డ్ ఖాళీగా ఉన్నప్పుడు కనిపించే ఇటీవలి శోధనలను దాచవచ్చు.

  1. సెట్టింగ్స్  > యాప్‌లు > Safariకి వెళ్లండి.

  2. శోధన దిగువన, ఇటీవలి శోధనలను చూపండిని ఆఫ్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.