ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iMessage గురించి పరిచయం

iMessage అనేది మీ iPhone, iPad, Mac, Apple Watch, Apple Vision Proలోని సందేశాలు యాప్ లో టెక్స్ట్ సందేశాలను పంపడానికి, స్వీకరించడానికి మీరు ఉపయోగించే సురక్షిత సందేశ సర్వీస్.

ఎవరైనా iMessageను ఉపయోగించి మీ ఇమెయిల్ అడ్రెస్‌కు లేదా ఫోన్ నంబర్‌కు సందేశం పంపితే, ఆ ఇమెయిల్ అడ్రెస్ లేదా ఫోన్ నంబర్‌కు పంపిన సందేశాలను స్వీకరించడానికి సెటప్ చేయబడిన మీ Apple డివైజ్‌లన్నింటిలో మీరు సందేశాన్ని అందుకుంటారు. మీరు iMessage సంభాషణను చూసినప్పుడు, మీకు అన్ని డివైజ్‌ల నుండి పంపబడిన సందేశాలన్నీ కనిపిస్తాయి, తద్వారా మీరు ఎక్కడ ఉన్నా ఇతరులతో కనెక్ట్ అయ్యి ఉండవచ్చు.

కొన్ని iMessage ఫీచర్‌లను ఉపయోగించడానికి మీకు Apple ఖాతా అవసరం. మీరు iTunes Store లేదా App Store నుండి కొనుగోళ్లు చేసినట్లయితే లేదా మీరు iCloudకు సైన్ ఇన్ చేసినట్లయితే, మీకు Apple ఖాతా ఉందని అర్థం.

iMessageను ఉపయోగించి చేసిన సంభాషణ.

iMessageలో కమ్యూనికేట్ చేయడం గురించి తెలుసుకోవలసిన కొన్ని విషయాలు:

iPhoneలోని సందేశాలల్లోని చేర్చండి మెన్యూ, పలు iMessage ఫీచర్‌లను జాబితా చేస్తోంది: ఆడియో సందేశాలు, App Store, GIF ఇమేజ్‌లు, చెక్ ఇన్, Digital Touch, లొకేషన్ షేరింగ్, Memoji.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.