ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలో కొన్ని CAPTCHA ఛాలెంజ్‌లతో సైన్ ఇన్ చేయడం

కొన్ని వెబ్‌సైట్, యాప్ సైన్-ఇన్ స్క్రీన్‌లు, మిమ్మల్ని అసాధారణ రూపాలలో ఉన్న అక్షరాలను గుర్తించడం, CAPTCHA సవాళ్లను అధిగమించాలనే షరతును విధిస్తాయి. ‘iCloud’ మీ iPhone, ఖాతాను ఆటోమేటిక్‌గా, ప్రైవేట్‌గా ధృవీకరించడం ద్వారా అనేక సవాళ్లను దాటవేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు ఈ బైపాస్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు.

  1. మీ iPhoneలోని సెట్టింగ్స్ యాప్ ()కి వెళ్ళండి.

  2. మీ పేరును ట్యాప్ చేయండి, ఆపై ‘సైన్ ఇన్ & భద్రత’ను ట్యాప్ చేయండి.

  3. ‘ఆటోమేటిక్ ధృవీకరణ’ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.