ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలో ఇటీవల సేవ్ చేసిన ఫోటోలు, వీడియోలను కనుగొనడం

మీరు—సందేశాలు, Safari, Mail వంటి ఇతర యాప్‌ల నుండి ‘ఇటీవల సేవ్ చేసినవి’ కలెక్షన్‌కు సేవ్ చేసిన అన్ని ఫోటోలను, వీడియోలను కనుగొనవచ్చు. AirDrop ఉపయోగించి మీకు పంపిన ఫోటోలు, వీడియోలు కూడా ఇక్కడ కనిపిస్తాయి.

  1. మీ iPhoneలోని ఫోటోస్ యాప్ కు వెళ్లండి.

  2. దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • ‘కలెక్షన్‌‌లు’ ట్యాప్ చేసి, ఆపై ’పిన్ చేసినవి’ దిగువన ‘ఇటీవల సేవ్ చేసినవి’ కలెక్షన్‌ను ట్యాప్ చేయండి.

      చిట్కా: మీరు ‘ఇటీవల చూసినవి’, ‘ఇటీవల షేర్ చేసినవి’ కలెక్షన్‌లతో పాటు యుటిలిటీస్ కింద ‘ఇటీవల సేవ్ చేసినవి’ కలెక్షన్‌ను కూడా చూడవచ్చు.

    • లైబ్రరీని ట్యాప్ చేసి, సార్ట్, ఇంకా ఫిల్టర్ బటన్ ట్యాప్ చేయండి, ఆపై ’ఇటీవల జోడించిన వాటి ప్రకారం సార్ట్ చేయండి’ ట్యాప్ చేయండి.

చిట్కా: మీరు ఈ రోజు సేవ్ చేసిన ఫోటోలను చూడటానికి, ‘కలెక్షన్‌లు’ ట్యాప్ చేసి, ఆపై ‘ఇటీవలి రోజులు’ దిగువన ‘నేడు సేవ్ చేసినవి’ కలెక్షన్‌ను ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.