ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలో FaceTime కాల్‌కు లింక్‌ను సృష్టించడం

FaceTimeలో, మీరు FaceTime కాల్‌కు లింక్‌ను సృష్టించి, లింక్‌ను స్నేహితులకు లేదా గ్రూప్‌కి పంపవచ్చు (Mail లేదా సందేశాలు ఉపయోగించి). వారు చేరడానికి లేదా కాల్‌ను ప్రారంభించడానికి లింక్‌ను ఉపయోగించవచ్చు.

  1. మీ iPhoneలో FaceTime యాప్ కి వెళ్ళండి.

  2. ‘కొత్త కాల్‌’ను ట్యాప్ చేసి, ఆపై లింక్‌ను సృష్టించండి ’లింక్‌ను సృష్టించండి’ బటన్ని ట్యాప్ చేయండి.

  3. లింక్ పంపడానికి ఒక ఎంపికను ఎంచుకోండి (ఉదాహరణకు, సందేశాలు లేదా Mail).

క్యాలెండర్‌లో, మీరు FaceTime లింక్‌ను మీటింగ్ లొకేషన్‌గా చేర్చడం ద్వారా మీరు రిమోట్ వీడియో మీటింగ్‌ను షెడ్యూల్ చేయవచ్చు.

నోట్: WebRTC కి మద్దతు ఇచ్చే బ్రౌజర్ (Google Chrome లేదా Microsoft Edge వంటివి) ఉన్నంత వరకు, Apple డివైజ్ లేని వ్యక్తులతో సహా, మీరు ఎవరినైనా FaceTime కాల్‌లో చేరమని ఆహ్వానించవచ్చు. వారు తమ బ్రౌజర్ నుండి వన్-టు-వన్, గ్రూప్ FaceTime కాల్స్‌లో మీతో చేరవచ్చు—లాగిన్ అవసరం లేదు. వీడియోను పంపడానికి H.264 వీడియో ఎన్‌కోడింగ్ మద్దతు అవసరం.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.