ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలోని Find Myని ఆఫ్ చేయడం

మీరు ఇకపై మీ లొకేషన్‌ను షేర్ చేయకూడదనుకుంటే లేదా మీ ఫ్రెండ్స్, డివైజ్‌ల, ఐటెమ్‌ల లొకేషన్‌ను చూడకూడదనుకుంటే, మీ iPhoneలోని Find Myని ఆఫ్ చేయవచ్చు.

  1. సెట్టింగ్స్  > [మీ పేరు] > Find Myకి వెళ్లండి.

  2. ‘నా iPhoneను వెతకండి’ ట్యాప్ చేసి, ఆపై ఆఫ్ చేయడానికి దానిని ట్యాప్ చేయండి.

  3. మీ Apple ఖాతా పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, ఆపై ‘ఆఫ్ చేయండి’ ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.