ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneతో Magic Keyboardలో షార్ట్‌కట్‌లను ఉపయోగించడం

Magic Keyboard నుండి మీ చేతులను తీయకుండానే మీరు iPhoneలో ఎక్కడైనా శోధించవచ్చు, టెక్స్ట్ రీప్లేస్ చేయవచ్చు.

  • శోధనను తెరవడానికి: కమాండ్-స్పేస్ నొక్కండి.

    నోట్: మీరు కమాండ్ కీ (క్యాప్స్ లాక్ వంటి ఇతర మాడిఫైయర్ కీలు) ద్వారా చేసే యాక్షన్‌లను మార్చవచ్చు. సెట్టింగ్స్  > సాధారణం > కీబోర్డ్ > హార్డ్‌వేర్ కీబోర్డ్‌కు వెళ్లి, మాడిఫైయర్ కీలను ట్యాప్ చేయండి, ఆపై మీరు చేయాలనుకుంటున్న యాక్షన్‌ను ఎంచుకోండి.

  • టెక్స్ట్ రీప్లేస్‌మెంట్‌ను ఉపయోగించడానికి: మీరు కొన్ని అక్షరాలను మాత్రమే టైప్ చేసిన తర్వాత పదాలు లేదా పదబంధాలను నమోదు చేసే టెక్స్ట్ రీప్లేస్‌మెంట్‌ను సెటప్ చేయవచ్చు. ఉదాహరణకు, “On my way!”ను నమోదు చేయడానికి “omw” అని టైప్ చేయండి iPhoneలో టెక్స్ట్ రీప్లేస్‌మెంట్‌లతో కీస్ట్రోక్‌లను సేవ్ చేయడం చూడండి.

  • అదనపు సౌలభ్య సాధనాల కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఎంచుకోవడానికి: సెట్టింగ్స్ > సౌలభ్య సాధనాలు > కీబోర్డ్‌లు > పూర్తి కీబోర్డ్ యాక్సెస్‌కు వెళ్లి, ఆపై ‘పూర్తి కీబోర్డ్ యాక్సెస్’ను ఆన్ చేయండి. ఎక్స్‌టర్నల్ కీబోర్డ్‌తో iPhoneను కంట్రోల్ చేయడం చూడండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.