ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలోని Find Myలో మ్యాప్ సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేయడం

మీరు Find My యాప్‌లో కనిపించే మ్యాప్ వీక్షణను లేదా దూరపు యూనిట్‌లను మార్చవచ్చు.

మ్యాప్ వీక్షణను మార్చడం

ప్రస్తుత మ్యాప్ అన్వేషించడం కోసం లేదామ్యాప్ బటన్ శాటిలైట్ నుండి చూడటంశాటిలైట్ బటన్ కోసం ఉపయోగపడుతుందా అని మ్యాప్ ఎగువ కుడివైపున ఉన్న బటన్ సూచిస్తుంది.

  1. మీ iPhoneలో Find My యాప్ కి వెళ్ళండి.

  2. వేరే మ్యాప్‌ను ఎంచుకోవడానికి, ఎగువ కుడివైపున ఉన్న బటన్‌ను ట్యాప్ చేసి, ఆపై వేరే మ్యాప్ రకాన్ని ఎంచుకోండి.

    మీరు మ్యాప్‌ను మరింత కస్టమైజ్ చేయడానికి మరిన్ని బటన్ను కూడా ట్యాప్ చేయవచ్చు.

  3. మూసివేయండి బటన్ను ట్యాప్ చేయండి.

మీరు వీక్షణను మార్చడానికి ఎగువ కుడివైపున ఉన్న 2D లేదా 3Dని కూడా ట్యాప్ చేయవచ్చు (అన్ని లొకేషన్‌లలో అందుబాటులో లేదు).

చిట్కా: మీకు 2D లేదా 3D కనిపించకపోతే, జూమ్ ఇన్ చేయండి. మీరు 3D వీక్షణను చూడటానికి రెండు వేళ్ళతో కూడా పైకి స్వైప్ చేయవచ్చు.

మ్యాప్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం గురించి సమాచారం కోసం, iPhone లోని మ్యాప్స్‌లో మీ లొకేషన్, ఇంకా మ్యాప్ వీక్షణను సెట్ చేయడం చూడండి.

దూరం యూనిట్‌లను మార్చడం

మీరు సెట్టింగ్స్ లో డిఫాల్ట్ దూరం యూనిట్‌లను మార్చవచ్చు. iPhoneలో భాష, ప్రాంతాన్ని మార్చడం చూడండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.