ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

CarPlayతో ఫోన్ కాల్స్ చేయడం, స్వీకరించడం

మీ iPhone నుండి కాల్స్ చేయడానికి, వాయిస్ మెయిల్స్ వినడానికి CarPlayను ఉపయోగించండి.

మీరు కాల్ చేయడంలో సహాయపడటానికి మీ వాహనంలోని బిల్ట్-ఇన్ కంట్రోల్‌లను ఉపయోగించవచ్చు.

CarPlayలో ఫోన్‌ను తెరవండి, ఆపై ఒక ఎంపికను ఎంచుకోండి.

నోట్: మీరు CarPlay Dashboard చూస్తున్నట్లయితే, ఫోన్ ఎడమ వైపున ఉన్న ఇటీవలి యాప్‌ల జాబితాలో కనిపించకపోతే, ఫోన్‌తో సహా మీ CarPlay యాప్‌లకు చెందిన అన్ని పేజీలను చూడటానికి హోమ్ బటన్ ట్యాప్ చేయండి.

దీన్ని కూడా చూడండిCarPlayతో సంగీతాన్ని ప్లే చేయడం
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.