iPadలో స్క్రీన్‌ను పూరించడానికి యాప్‌ను జూమ్ చేయడం

iPhoneలోని అనేక యాప్‌లను iPadతో ఉపయోగించవచ్చు, కానీ అవి పెద్ద స్క్రీన్ ప్రయోజనాన్ని పొందకపోవచ్చు. ఈ సందర్భంలో, యాప్‌లో జూమ్ ఇన్ చేయడానికి UI క్లాసిక్ జూమ్ విస్తరణ బటన్ ట్యాప్ చేయండి. ఒరిజినల్ సైజ్‌కు తిరిగి రావడానికి UI క్లాసిక్ జూమ్ కుదించండి బటన్ ట్యాప్ చేయండి.

iPad కోసం ఆప్టిమైజ్ చేసిన యాప్ వెర్షన్ లేదా iPhone, iPad కోసం ఆప్టిమైజ్ చేసిన యూనివర్సల్ వెర్షన్ ఉందా అని తెలుసుకోవడానికి App Storeను చెక్ చేయండి

దీన్ని కూడా చూడండిiPadలోని యాప్‌ల మధ్య మారడం
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.