ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలోని ఫోటోస్ యాప్‌లో వాల్‌పేపర్ సూచనలను పొందటం

మీరు మీ లాక్ స్క్రీన్ లేదా హోమ్ స్క్రీన్ కోసం మీకు ఇష్టమైన వ్యక్తులు, పెంపుడు జంతువుల ఫోటోలను ప్రత్యేకంగా చూపించే వాల్‌పేపర్ సూచనలను పొందవచ్చు.

ఫోటోస్ యాప్‌లో తెరవబడి ఉన్న వాల్‌పేపర్ సూచనలు. ఫోటోలు, ఫిల్టర్ ఎఫెక్ట్‌లు, క్లాక్ ఫేస్ ఫాంట్‌లతో ఆటోమేటిక్‌గా జనరేట్ చేయబడిన కలయికలు సూచనలలో కనిపిస్తాయి.
  1. మీ iPadలోని ఫోటోస్ యాప్ కు వెళ్లండి.

  2. దిగువకు స్క్రోల్ చేసి, ఆపై (వాల్‌పేపర్ సూచనలకు దిగువన) సూచించిన వాల్‌పేపర్‌ను ట్యాప్ చేయండి.

    లాక్ స్క్రీన్‌ను కస్టమైజ్ చేయడానికి, రంగులను ఎంచుకోవడం, క్లాక్ ఫాంట్, ఇంకా మరెన్నో వాటితో సహా, కస్టమ్ లాక్ స్క్రీన్‌ను సృష్టించడం చూడండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.