ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలో కాంటాక్ట్‌లను ఇంపోర్ట్ చేయడం

మీరు vCard నుండి, డైరెక్టరీ నుండి కాంటాక్ట్‌లను ఇంపోర్ట్ చేయవచ్చు.

vCard నుండి కాంటాక్ట్‌లను ఇంపోర్ట్ చేయడం

ఇమెయిల్ లేదా సందేశంలోని .vcf అటాచ్‌మెంట్‌ను ట్యాప్ చేయండి.

డైరెక్టరీ నుండి కాంటాక్ట్‌ను జోడించడం

  1. మీ iPadలో కాంటాక్ట్స్ యాప్ కు వెళ్ళండి.

  2. ‘జాబితాలు’ను ట్యాప్ చేసి, ఆపై మీరు వెతకాలనుకుంటున్న GAL, CardDAV లేదా LDAP డైరెక్టరీని ట్యాప్ చేయండి.

  3. మీ శోధనను నమోదు చేయండి.

  4. మీ కాంటాక్ట్‌లలో ఏ వ్యక్తి సమాచారాన్ని అయితే సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరును ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.