ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలో HTTPని ఉపయోగించే వెబ్‌సైట్‌లను మీరు సందర్శించినప్పుడు హెచ్చరికను పొందడం

Safari, దాని నుండి సమాచారాన్ని పంపడానికి వెబ్‌సైట్‌లు HTTP లేదా HTTPSను ఉపయోగిస్తాయి; HTTP సురక్షిత కనెక్షన్‌ను అందించదు.

iPadOS 18.2 లేదా ఆ తర్వాతి వెర్షన్‌లో, మీరు HTTPని ఉపయోగించే వెబ్‌సైట్‌లను సందర్శించినప్పుడు హెచ్చరికను అందుకోడానికి ఎంచుకోవచ్చు.

సెట్టింగ్స్‌లోని Safari స్క్రీన్‌లో గోప్యత, భద్రత దిగువన ఉన్న సురక్షితం కాని కనెక్షన్ హెచ్చరిక కంట్రోల్.
  1. సెట్టింగ్స్  > యాప్స్ > Safariకి వెళ్లండి.

  2. గోప్యత, భద్రత దిగువన, ‘సురక్షితం కాని కనెక్షన్ హెచ్చరిక’ను ఆన్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.