ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలో కొన్ని CAPTCHA ఛాలెంజ్‌లతో సైన్ ఇన్ చేయడం

కొన్ని వెబ్‌సైట్, యాప్ సైన్-ఇన్ స్క్రీన్‌లు, మిమ్మల్ని అసాధారణ రూపాలలో ఉన్న అక్షరాలను గుర్తించడం, CAPTCHA సవాళ్లను అధిగమించాలనే షరతును విధిస్తాయి. ‘iCloud’ మీ iPad, ఖాతాను ఆటోమేటిక్‌గా, ప్రైవేట్‌గా ధృవీకరించడం ద్వారా అనేక సవాళ్లను దాటవేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు ఈ బైపాస్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు.

సెట్టింగ్స్  > [మీ పేరు] > సైన్-ఇన్ & భద్రతకు వెళ్లి, ఆపై ఆటోమేటిక్ ధృవీకరణను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.