ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలో FaceTime కాల్ నుండి నిష్క్రమించడం లేదా సందేశాలు యాప్‌కు మారడం

మీరు ఎప్పుడైనా FaceTime యాప్ లో కాల్ నుండి నిష్క్రమించవచ్చు లేదా మీ సంభాషణను సందేశాలు యాప్‌కు మార్చవచ్చు.

FaceTime కాల్ నుండి నిష్క్రమించడం

FaceTime కంట్రోల్స్‌ను చూడటానికి స్క్రీన్‌ను ట్యాప్ చేసి (అవి కనిపించకపోతే), ‘కాల్ నుండి నిష్క్రమించండి’ బటన్ను ట్యాప్ చేయండి.

సందేశాలు సంభాషణకు మారడం

కాల్‌లో ప్రతి ఒక్కరినీ కలిగి ఉండే సందేశాలు థ్రెడ్‌కు వెళ్లడానికి, FaceTime కంట్రోల్స్‌ను చూడటానికి స్క్రీన్‌పై ట్యాప్ చేసి (అవి కనిపించకుంటే), కంట్రోల్స్‌లో ఎగువన కనిపించే సమాచారం బటన్ను ట్యాప్ చేసి, ఆపై ‘సందేశాలను తెరవండి’ బటన్ను ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.