ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలో పెద్ద టెక్స్ట్‌లో యూజర్ పేర్లు, పాస్‌వర్డ్‌లను చూపడం

iPadOS 18.2 లేదా ఆ తర్వాతి వెర్షన్‌లో, మీరు మీ iPadలో పెద్ద టెక్స్ట్‌లో యూజర్ పేర్లు, పాస్‌వర్డ్‌లు, ధృవీకరణ కోడ్‌లను చూపవచ్చు.

  1. మీ iPadలోని పాస్‌వర్డ్స్ యాప్ కు వెళ్ళండి.

  2. ‘అన్నీ’ ట్యాప్ చేసి, ఆపై ఖాతాను ట్యాప్ చేయండి.

  3. మీ యూజర్ పేరు, పాస్‌వర్డ్ లేదా ధృవీకరణ కోడ్‌ను టచ్ చేసి ఉంచి, ఆపై ‘పెద్ద సైజ్‌లో చూపండి’ ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.