ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPad Air 11 అంగుళాలు (M3)

iPad Air 11-అంగుళాల (M3)లో కెమెరాల, బటన్‌ల లొకేషన్, ఇంకా ఇతర ముఖ్యమైన హార్డ్‌వేర్ ఫీచర్‌లను గురించి తెలుసుకోండి.

ఎగువ బటన్, ఎగువ కుడివైపు Touch ID, ఎగువ కుడివైపు దగ్గరలో వాల్యూమ్ బటన్‌లు, కుడివైపు మధ్యలో ఫ్రంట్ కెమెరా, కుడివైపు మైక్రోఫోన్‌కి కాల్ఔట్‌లు ఉన్న iPad Air 11 అంగుళాల (M3) ముందువైపు వీక్షణ.

1 టాప్ బటన్/Touch ID

2 వాల్యూమ్ బటన్‌లు

3 ఫ్రంట్ కెమెరా

3 మైక్రోఫోన్

ఎగువ ఎడమవైపు వెనుక కెమెరా, దిగువ మధ్యలో Smart Connector, USB-C కనెక్టర్‌, దిగువ ఎడమవైపు SIM ట్రే (Wi-Fi + Cellular), ఎడమవైపు Apple Pencil కోసం మ్యాగ్నటిక్ కనెక్టర్‌కు కాల్‌ఔట్‌లు ఉన్న iPad Air 11 అంగుళాలు (M3) వెనుకవైపు వీక్షణ.

5 రియర్ కెమెరా

6 మైక్రోఫోన్

7 Smart Connector

8 USB-C కనెక్టర్

8 Apple Pencil కోసం మ్యాగ్నెటిక్ కనెక్టర్

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.